నరేగా నిధుల *బకాయిల విడుదల* జాప్యం *పక్షపాతం

తిరుపతి:
నరేగా నిధుల *బకాయిల విడుదల* జాప్యం *పక్షపాతం* , చట్ట ఉల్లంఘన: పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు, *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* 
💐🌻✌🌻💐
 *తిరుపతి పట్టణంలో,  ప్రెస్ క్లబ్* లో పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు *ఎమ్మెల్సీ శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్* మీడియా సమావేశం.


 *ఉపాధిహామీ* పనులకు కేంద్రం ఇస్తున్న *నిధులను* రాష్ట్రప్రభుత్వం *దారిమళ్ళిస్తుంది* .


మూడు జీవోలతో *కేంద్రం* రాష్ట్రానికి *2000 కోట్లు విడుదల* చేసింది.


 *ఉపాధిహామీ* చట్టంప్రకారం, విడుదలైన *మూడు రోజుల్లోగా* నిధుల *పంపిణీ* జరగాలి, కానీ *నాలుగు నెలలైనా* ఇవ్వలేదు.


కేంద్రం పంచాయతీరాజ్ కోసం పంపిన *నిధులను* వాడుకునే అధికారం *రాష్ట్రప్రభుత్వానికి* లేదు.


 *రాష్ట్రప్రభుత్వం* ఉపాధిహామీ పథక చట్టాన్ని *ఉల్లంఘిస్తోంది* .


 *రాష్ట్ర ప్రభుత్వం* ఉద్దేశ్యపూర్వంగానే *పక్షపాత వైఖరితో* నిధుల విడుదల *జాప్యం* చేస్తుందని *కేంద్రమంత్రికి ఫిర్యాదు* చేశాం.


కేంద్రం చెబుతున్నా ఇవ్వకపోవడంతో *రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు* దిగుతాం.


13 జిల్లాల *కలెక్టరేట్ల ఎదుట ఆందోళన* చేస్తాం.


నవంబర్ 2 వ వారంలో *ఛలో అమరావతి* , అప్పటికీ వినకపోతే *ఛలో ఢిల్లీ* చేపడతాం.
💐🌻✌🌻💐
ఈ కార్యక్రమంలో రాష్ట్ర Nregs డైరెక్టర్స్ వీరంకీ గురుమూర్తి గారు, శింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి గారు, పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు
చుక్కా ధనుంజయ్ యాదవ్,
చింతా కిరణ్ యాదవ్, సోమల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
💐🌻✌🌻💐